TRS Plenary: టీఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాలు
*అధ్యక్షులకు అభినందనలు, టీఆర్‌ఎస్ విజయాలు ఆవిష్కరణలు *సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం
టీఆర్‌ఎస్ ప్లీనరీ తీర్మానాలు(ఫైల్ ఫోటో)
TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీఆర్‌ఎస్. అధ్యక్షులకు అభినందన, టీఆర్‌ఎస్ విజయాలు, ఆవిష్కరణలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ అర్ధిక వ్యవస్థలకు పరిపుష్టి, సంక్షేమ తెలంగాణ సాకారం, పరిపాలనా సంస్కరణలు, విద్యుత్ రంగాభివృద్ధిపై తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, దళితబంధు, విద్యుత్, వైద్య రంగాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్ వివిధ డిమాండ్లు తదితర తీర్మాణాలను ప్రవేశపెట్టనుంది టీఆర్‌ఎస్.