Dharmapuri Arvind: రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం
Dharmapuri Arvind: ఆర్మూర్ ప్రాంతం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అనుకూలం
Dharmapuri Arvind: రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం
Dharmapuri Arvind: రైతుల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్. ఆర్మూర్‌లో బీజేపీ చాయ్ పే చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆర్మూర్ ప్రాంతం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఎంతో అనుకూలమన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు అర్వింద్. జిల్లా నుంచి గల్ఫ్ వలసలను కూడా నివారిస్తామన్నారు. పసుపు మార్కెట్‌లో వ్యాపారులు రైతుల నుంచి కమీషన్లు, వడ్డీ వసూలు చేస్తే సహించబోమన్నారు అర్వింద్.