Dharmapuri Arvind: 500 ఏళ్ల హిందువుల కలను మోడీ నెరవేర్చారు

Dharmapuri Arvind: దినేష్‌ కులాచారికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ అరవింద్

Update: 2024-01-25 13:42 GMT

Dharmapuri Arvind: 500 ఏళ్ల హిందువుల కలను మోడీ నెరవేర్చారు

Dharmapuri Arvind: కాంగ్రెస్‌పై ఎంపీ అరవింద్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. గెలిచిన వెంటనే రైతు బంధు, రుణమాఫీని అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. 500 ఏళ్ల హిందువుల కలను మోడీ నెరవేర్చారని ఆయన అన్నారు. ముందుకు నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దినేష్‌ కులాచారికి ఎంపీ అరవింద్‌ శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల కోసం పనిచేయాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News