TS Govt Committee On Dharani: మ.3 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ భేటీ

TS Govt Committee On Dharani: పలు అంశాలు కమిటీలో చర్చకు వచ్చే అవకాశం

Update: 2024-01-11 08:45 GMT

TS Govt Committee On Dharani: మ.3 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ భేటీ

TS Govt Committee On Dharani: మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ధరణి కమిటీ భేటీ జరగనుంది. ప్రజావాణిలో వచ్చిన ధరణి సమస్యలపై కమిటీ దృష్టి పెట్టనుంది. ప్రజావాణిలో ధరణి సమస్యలపైనే అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. పలు అంశాలు కమిటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News