DH Srinivasa Rao: తెలంగాణలో కరోనా థర్డ్‌వేవ్ ముగిసింది
DH Srinivasa Rao: కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం లేదు
DH Srinivasa Rao: తెలంగాణలో కరోనా థర్డ్‌వేవ్ ముగిసింది
DH Srinivasa Rao: తెలంగాణలో కరోనా థర్డ్‌వేవ్ ముగిసిందన్నారు డీహెచ్ శ్రీనివాస్‌రావు. కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం లేదన్న ఆయన వారంలో వందకు మించి కరోనా కేసులు నమోదయ్యే ఛాన్స్ లేదన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిస్థాయిలో పని చేసుకోవచ్చని.. వర్క్ ఫ్రంహోమ్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు డీహెచ్ శ్రీనివాసరావు.