Sravana Sukravaram: కొత్తపేట్ అష్టలక్ష్మీ దేవాలయంలో భక్తుల సందడి
Sravana Sukravaram: తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు భక్తుల తాకిడి
Sravana Sukravaram: కొత్తపేట్ అష్టలక్ష్మీ దేవాలయంలో భక్తుల సందడి
Sravana Sukravaram: తెలుగు రాష్ట్రాలోని ఆలయాల్లో శ్రావణమాస శోభ నెలకొంది. శ్రావణమాస శుక్రవారం కావడంతో కొత్తపేట్ అష్టలక్ష్మీ దేవాలయంలో భక్తులు సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే దేవాలయాల్లో భక్తుల తాకిడి పెరిగిపోయింది. శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ పండగ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.