Khairtabad: ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల కోలాహలం

Khairtabad: గణనాథుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తజనం

Update: 2023-09-24 11:45 GMT

Khairtabad: ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల కోలాహలం 

Khairtabad: ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. 7వ రోజు మహా గణనాథుడు పూజలందుకుంటున్నాడు. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. గణనాథుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తజనం. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News