Peddamma Temple: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ
Peddamma Temple: అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు
Peddamma Temple: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ
Peddamma Temple: హైదరాబాద్ నగరంలో దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో దేవీ శరన్నరాత్రుల్లో భాగంగా అమ్మవారి దేవాలయాలకు భక్తుల భారీగా పొటెత్తారు. మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.