Harish Rao: కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి
Harish Rao: కాంగ్రెస్ మాటలు నమ్మవద్దన్న హరీష్‌రావు
Harish Rao: కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి
Harish Rao: తెలంగాణ ద్రోహులకు.. తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈ సారి ఎన్నికల్లో పోటీ జరుగుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్టం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలన్నారు.ధరణి వద్దు అని అంటే పటేల్ వ్యవస్థ మళ్ళీ తెచ్చినట్టేనని హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు హరీష్‌రావు.