TS News: భట్టి, ఉత్తమ్ వెళ్లాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

TS News: సూర్యాపేటలో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ పర్యటన

Update: 2024-03-13 11:09 GMT

TS News: భట్టి, ఉత్తమ్ వెళ్లాల్సిన హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

TS News: సూర్యాపేట జిల్లా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ప్రయాణించాల్సిన చాపర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. భట్టి, ఉత్తమ్ సూర్యాపేటలో ఓ వివాహ వేడుకకు హాజరై..తిరిగి వెళ్తున్న క్రమంలో చాపర్‌లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. దీంతో వారు రోడ్డు మార్గం ద్వారా కోదాడకు బయలుదేరారు.

Tags:    

Similar News