Telangana: తెలంగాణ బడ్జెట్‌పై శాఖలవారీగా రోజువారీ సమీక్షలు

Telangana: ఇవాళ లేదా రేపట్నుంచి సీఎం రేవంత్‌ అధ్యక్షతన బడ్జెప్‌పై సమీక్షలు

Update: 2024-01-23 04:58 GMT

Telangana: తెలంగాణ బడ్జెట్‌పై శాఖలవారీగా రోజువారీ సమీక్షలు

Telangana: తెలంగాణ బడ్జెట్‌పై శాఖలవారీగా రోజువారీ సమీక్షలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ బీసీ, రవాణాశాఖపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌, అధికారులు హాజరుకానున్నారు. మరోవైపు.. ఇవాళ లేదా రేపట్నుంచి సీఎం రేవంత్‌ అధ్యక్షతన బడ్జెప్‌పై సమీక్షలు జరగనున్నాయి.

Tags:    

Similar News