కరెన్సీనోట్లతో ధనలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
*ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ.5,11,11,116ల కరెన్సీనోట్లతో అలంకణ
కరెన్సీనోట్లతో ధనలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవాన్ని సంతరించుకున్నాయి. అమ్మవారు ధనలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చారు. గద్వాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని 5 కోట్ల 11లక్షల 11వేల 116 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ప్రతియేటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అకరించి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోందని ఆర్యవైశ్య సంఘం ఛైర్మన్ బిలకంటి రాము తెలిపారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి