Hyderabad: ఓఆర్ఆర్ వద్ద మూటలో మృతదేహం కలకలం
Hyderabad: గోనెసంచిలో మృతదేహాన్ని మూటకట్టి.. ఓఆర్‌ఆర్‌పై నుంచి కిందకు పడేసిన దుండగులు
Hyderabad: ఓఆర్ఆర్ వద్ద మూటలో మృతదేహం కలకలం
Hyderabad: హైదరాబాద్ ఓఆర్‌ఆర్ సమీపంలో మృతదేహం కలకలం సృష్టించింది. గోనెసంచిలో మృతదేహాన్ని మూటకట్టి,.. ఓఆర్‌ఆర్‌పై నుంచి కిందకు పడేసినట్లు తెలుస్తోంది. గుర్తుపట్టలేనంతగా మృతదేహం కుళ్లిపోయి ఉంది. మూట నుంచి దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.