Dalita Bandhu: హుజూరాబాద్‌లో తలనొప్పిగా మారిన దళిత బంధు

Dalita Bandhu: నియోజకవర్గ వ్యాప్తంగా 21వేల కుటుంబాలు గుర్తింపు *మొదటగా 5వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని ప్లాన్

Update: 2021-08-14 05:48 GMT

హుజురాబాద్ లో తలనొప్పిగా మరిన దళిత బంధు (ఫైల్ ఇమేజ్)

Dalita Bandhu: హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం పంపిణీ తలనొప్పిగా మారింది. నియోజకవర్గ వ్యాప్తంగా 21వేల దళిత కుటుంబాలను గుర్తించారు అధికారులు. అయితే.. మొదటగా 5వేల కుటుంబాలకు దళిత బంధు పథకం ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. కానీ.. ప్రతి ఒక్కరికీ దళిత బంధు ఇవ్వాలనే డిమాండ్‌ రావడంతో.. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, మంత్రి హరీష్‌రావు రంగంలోకి దిగారు. హెలికాప్టర్‌లో కరీంనగర్‌కు బయల్దేరి వెళ్లారు. 

Tags:    

Similar News