రేపు చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్ సభ.. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే

Chevella: ఇప్పటికే రైతు, యువ, పెన్షన్ డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్

Update: 2023-08-25 13:38 GMT

రేపు చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్ సభ.. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే

Chevelle: రేపు చేవెళ్లలో దళిత గిరిజన డిక్లరేషన్ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో దళిత, గిరిజన వర్గాలకు సంబంధించి హామీల డిక్లరేషన్ ప్రకటిస్తారు. ఇప్పటికే రైతు, యువ, పెన్షన్ డిక్లరేషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Tags:    

Similar News