మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం

Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్‌కు మద్దతు

Update: 2022-09-01 07:02 GMT

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఎం

Tammineni Veerabhadram: మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం.. టీఆర్ఎస్‌కు మద్ధతు ప్రకటించింది. మునుగోడులో బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి విజ్ఞప్తులు వచ్చాయనేన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు టీఆర్ఎస్‌కు మద్దతిస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News