CPI Narayana: ప్రధాన మంత్రి రాజకీయాలు చేయడం విచారకరం
CPI Narayana: కేసీఆర్ వ్యవహారశైలి మంచిది కాదు
CPI Narayana: ప్రధాన మంత్రి రాజకీయాలు చేయడం విచారకరం
CPI Narayana: రాజకీయాల్లో స్నేహపూర్వక సంబంధాలు కరువయ్యాయని నారాయణ విచారం వ్యక్తంచేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉంటున్న ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.