పీటీసీలో శిక్షణ పొందుతుండగా కుప్పకూలిన లక్ష్మీనారాయణ
* గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
పీటీసీలో శిక్షణ పొందుతుండగా కుప్పకూలిన లక్ష్మీనారాయణ
Warangal: వరంగల్ జిల్లా లో కానిస్టేబుల్ గుండె పోటుతో చనిపోయాడు. పీటీసీలో శిక్షణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు అధికారులు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. లక్ష్మీనారాయణ ప్రత్తుతం హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.