Congress: నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. హాజరుకానున్న ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ముఖ్యనేతలు
Congress: బస్సు యాత్ర, ప్రియాంక సభ, ఇతర పార్టీల నుంచి చేరికలపై చర్చ
Congress: నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ.. హాజరుకానున్న ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ముఖ్యనేతలు
Congress: నేడు గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు భేటీకానున్నారు. సమావేశానికి ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ముఖ్యనేతలు హాజరుకానున్నారు. బస్సుయాత్ర, ప్రియాంకగాంధీ సభ, ఇతర పార్టీల నుంచి చేరికలపై చర్చించనున్నారు. త్వరలోనే మేనిఫెస్టో కమిటీతో పాటు మరికొన్ని కమిటీలను ప్రకటించనున్నారు.