కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్‌

Update: 2019-06-19 16:01 GMT

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి‌పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి‌కి షోకాజ్ నోటీసులు ఇచ్చిన టీపీసీసీ క్రమశిక్షణా సంఘం 10రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Full View 

Tags:    

Similar News