Revanth Reddy: కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: 2023లోనూ నీళ్లు, కరెంటు లేక వర్శిటీలో సెలవులిచ్చారు
Revanth Reddy: కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందన్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో సెలవులపై బీఆర్ఎస్ అనవసర రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. 2023లోనూ నీరు, కరెంట్ లేక హాస్టళ్లకు సెలవు ఇచ్చారంటూ ఆనాటి ఆర్డర్ కాపీని జతచేసి ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చాకే వర్శిటీ మూసివేస్తున్నట్టు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు.