Gandhi Bhavan: గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఐదుగురికి నోటీసులు
Gandhi Bhavan: కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌కి నోటీసులు
Gandhi Bhavan: గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఐదుగురికి నోటీసులు
Gandhi Bhavan: గాంధీభవన్‌కు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌తో పాటు పలువురికి నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ సోషల్ మీడియాలో పనిచేస్తున్న నవీన్, సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ శివకుమార్, స్పోక్స్ పర్సన్ అస్మా తస్లిమ్‌లకు ఢిల్లీ పోలీసుల నోటీసులు జారీ చేశారు. అమిత్‌షాపై తప్పుడు ప్రచారం చేశారని నోటీసులు జారీ చేశారు. మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. బీజేపీ ఫిర్యాదుతో కేసు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.