వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
Bhatti Vikramarka: భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎల్పీ బృందం ఇవాళ పర్యటించనుంది. గోదావరి ముంపుతో ప్రజలు ఇబ్బందిపడుతున్న భద్రాచలం పరిసరాల్లో సీఎల్పీ బృందం పర్యటించి బాగోగులు తెలుసుకోనుంది. భద్రాచలం, పినపాక, ములుగు మండలాల్లో పర్యటించి నిర్వాసితుల్లో భరోసా కల్పించి, వరద నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వాన్ని కోరనున్నారు.