Revanth Reddy: ఇందిరమ్మ వారసుడిగా నీలం మధు పోటీచేస్తున్నారు
Revanth Reddy: మెదక్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని నీలం మధు హామి
Revanth Reddy: ఇందిరమ్మ వారసుడిగా నీలం మధు పోటీచేస్తున్నారు
Revanth Reddy: మెదక్ కాంగ్రెస్ ఎంపీగా నీలం మధు ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు హాజరయ్యారు. ఇందిరమ్మ వారసుడిగా నీలం మధును కాంగ్రెస్ తరఫున పోటీచేయిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీసీ బిడ్డను గెలిపించాల్సిందిగా సీఎం కోరారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని నీలం మధు హామి ఇచ్చారు.