సూర్యాపేట కాంగ్రెస్‌లో బయటపడ్డ వర్గ పోరు.. మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలోనే గొడవ

* సమావేశానికి పటేల్ రమేష్‌రెడ్డిని ఆహ్వానించకపోవడంపై అలక

Update: 2023-03-01 10:05 GMT

సూర్యాపేట కాంగ్రెస్‌లో బయటపడ్డ వర్గ పోరు.. మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలోనే గొడవ 

Congress: సూర్యాపేట కాంగ్రెస్‌లో మరోసారి వర్గ పోరు బయటపడింది. మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలోనే గొడవకు దిగారు. సమావేశానికి పటేల్ రమేష్‌రెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదని రమేష్‌రెడ్డి వర్గీయులు ఠాక్రేను నిలదీశారు. దీంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలగజేసుకోవడంతో... వివాదం సద్దుమణిగింది.

Tags:    

Similar News