Nizamabad: నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు
Nizamabad: కంటేశ్వర్ చౌరస్తాలో కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతల ఆందోళన
Nizamabad: నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్
Nizamabad: నిజామాబాద్‌లో మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కంటేశ్వర్ చౌరస్తాలో కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతల ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఆధ్వర్యంలో కేటీఆర్ కాన్వాయ్ ఎదుట నిరసనకు దిగారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ముందస్తుగా ప్రతిపక్ష, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు.