Maheshwar Reddy: బీజేపీలోకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి..? అసలు క్లారిటీ ఇదే..
Maheshwar Reddy: పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని నోటీసులు
Maheshwar Reddy: బీజేపీలోకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి..? అసలు క్లారిటీ ఇదే..
Maheshwar Reddy: ఏఐసీసీ ప్రోగ్రామ్ కమిటి చైర్మన్ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయంత్రం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే ఛాన్స్ ఉంది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు మహేశ్వర్ రెడ్డి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడేందుకే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. నిన్న మహేశ్వర్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. మరోవైపు మహేశ్వర్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటి నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రామలకు పాల్పడుతున్నారని... గంటలోపు వివరణ ఇవ్వాలని కోరింది.