Vemula Prashanth Reddy: కాంగ్రెస్ వాపును చూసి బలుపు అనుకుంటోంది
Vemula Prashanth Reddy: వివిధ పార్టీల నుండి బీఆర్‌ఎస్‌లోకి నేతలు
Vemula Prashanth Reddy: కాంగ్రెస్ వాపును చూసి బలుపు అనుకుంటోంది
Vemula Prashanth Reddy: కాంగ్రెస్ పార్టీపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపు అనుకుంటుందని ఆరోపించారు. హైదరాబాద్‌లో వివిధ పార్టీల నేతల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ప్రశాంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్ణాటకలో గెలుపుతో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందనే భ్రమలు కలిపిస్తున్నారని ఈ సందర్భంగా వేముల ఫైర్ అయ్యారు.