Harish Rao: ఇచ్చిన హామీలని నిలబెట్టుకున్న చరిత్ర లేని కాంగ్రెస్.. డిక్లరేషన్‌లు ప్రకటిస్తోందన్నారు
Harish Rao: తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
Harish Rao: ఇచ్చిన హామీలని నిలబెట్టుకున్న చరిత్ర లేని కాంగ్రెస్.. డిక్లరేషన్‌లు ప్రకటిస్తోందన్నారు
Harish Rao: ఇచ్చిన హామీలని నిలబెట్టుకున్న చరిత్ర లేని కాంగ్రెస్.. డిక్లరేషన్‌లు ప్రకటిస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. కర్ణాటకలో గెలిచి... ఇచ్చిన హామీలను అమలు పరచడంలో చతికిలపడిందన్న హరీష్ రావు.. కాంగ్రెస్ ఇచ్చేదంతా ఉత్తుత్తి హామీలన్నారు. హామీ ఇవ్వకున్నా పథకాలు తీసుకొచ్చే నాయకుడు కేసీఆర్ అని.. మూడోసారి తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కేసీఆర్ రైతు గౌరవాన్ని పెంచడంతోనే రాష్ట్రంలో భూముల ధరలు పెరిగాయన్నారు హరీష్ రావు.