Bhatti Vikramarka: సభలో విపక్షాలు మాట్లాడితే... గొంతునొక్కే ప్రయత్నం
Bhatti Vikramarka: అధికారపార్టీ సభ్యులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
Bhatti Vikramarka: సభలో విపక్షాలు మాట్లాడితే... గొంతునొక్కే ప్రయత్నం
Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్క విచారం వ్యక్తంచేశారు. సంవత్సరంలో 60 రోజుల పాటు జరగాల్సిన సమావేశాలు పదిరోజులకు కుదించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తితే.. అధికార పక్ష సభ్యులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తంచేశారు. తన రాజకీయ చరిత్రలో ఇంతటి దారుణమైన అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎన్నడూ చూడలేదన్నారు.