Jagga Reddy: గాంధీభవన్‌లో వివాదం
Jagga Reddy: ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో పంచాయితీ
మల్లు రవి అండ్ జగ్గా రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Jagga Reddy: గాంధీభవన్‌లో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శుల సమక్షంలో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. జగ్గారెడ్డి, మల్లు రవి అరుచుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.