Thummala Nageswara: ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే ఎన్నికల్లో పోటీ

Thummala Nageswara: తుమ్మల ఇంటికి క్యూ కట్టిన కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతలు

Update: 2023-09-04 09:47 GMT

Thummala Nageswara: ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే ఎన్నికల్లో పోటీ

Thummala Nageswara: ఖ‌మ్మం జిల్లాలో సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి అభిమానులు, కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ నేతల తాకిడి కొనసాగుతూనే ఉంది. పాలేరు నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో తుమ్మల చర్చించారు. అశ్వారావుపేట మండలంలోని అంకమ్మ చెరువు నుంచి దబ్బతోగు ప్రాజెక్ట్‌ వరకు కాలువ నిర్మాణంలో పోయే భూములకు నష్టపరిహారం పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. గోదావరి జలాలను రెండు జిల్లాల ప్రజలకు అందించడమే నా జీవిత లక్ష్యం అన్నారు తుమ్మల నాగేశ్వరరావు.

Tags:    

Similar News