Revanth Reddy: సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్
Revanth Reddy: ప్రధాని మోడిని కలిసే అవకాశం
Revanth Reddy: సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్
Revanth Reddy: ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడిని సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ సీఎంఓ ప్రధాని అపాయింట్‌మెంట్ కోరింది. కేంద్ర మంత్రులతో సైతం సీఎం రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణలో వరదల నష్టాన్ని కేంద్రానికి వివరించనున్నారు. తెలంగాణకు ఆర్థిక సాయం చేయాలని రేవంత్ కోరనున్నారు.