Revanth Reddy: రేపు ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

Update: 2024-04-21 12:30 GMT

Revanth Reddy: రేపు ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Revanth Reddy: ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రేపు ఉదయం ఆదిలాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని... అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News