Revanth Reddy: హైకమాండ్ నుంచి రేవంత్, టీకాంగ్రెస్ ఇన్‌చార్జ్ మున్షీకి పిలుపు
Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీపై ఖర్గే, రాహుల్‌తో చర్చ
Revanth Reddy: హైకమాండ్ నుంచి రేవంత్, టీకాంగ్రెస్ ఇన్‌చార్జ్ మున్షీకి పిలుపు
Revanth Reddy: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఢిల్లీకి రావాలని హైకమాండ్ నుంచి రేవంత్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మున్షీకి పిలుపు అందింది. దీంతో.. రేపు ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్‌చార్జ్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీలు. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీపై మల్లికార్జున ఖర్గే, రాహుల్‌తో చర్చించనున్నారు రేవంత్‌రెడ్డి, మున్షీ.