రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆయా రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Revanth Reddy: రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రపై చర్చ
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఆయా రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం.. ఆయా రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ న్యాయ్ యాత్రపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకానున్నారు.