Revanth Reddy: మెదక్‌లో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరాలి
Revanth Reddy: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: మెదక్‌లో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరాలి
Revanth Reddy: మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించి మెదక్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమని.. నేతలంతా కష్టపడి పనిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని అన్నారు.