Revanth Reddy: అగ్రసేన్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించిన సీఎం రేవంత్
Revanth Reddy: హైదరాబాద్ లో మహారాజా శ్రీ అగ్రసేన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
Revanth Reddy: హైదరాబాద్ లో మహారాజా శ్రీ అగ్రసేన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. బంజారాహిల్స్ లోని అగ్రసేన్ విగ్రహం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అగ్రసేన్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా స్పీకర్ గడ్డం ప్రసాద్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.