Telangana Ugadi Celebrations: రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు.. పంచాంగ శ్రవణంలో సీఎం రేవంత్ రెడ్డి
Telangana Ugadi Celebrations: రవీంద్రభారతిలో పరాభవ నామ ఉగాది వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంచాంగ ఆవిష్కరణ. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రీ గారి పంచాంగ శ్రవణం.
Telangana Ugadi Celebrations: రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు.. పంచాంగ శ్రవణంలో సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణ: తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించరు.
పరాభవ నామ ఉగాది వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పంచాంగాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం వేద పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రీచే పంచాంగ శ్రవణం జరిగింది.
ఈ వేడుకలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.