Revanth Reddy: దక్షిణ కొరియాలో కొనసాగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
Revanth Reddy: సియోల్‌లో హ్యుందాయ్ ప్రతినిధులతో సమావేశమైన రేవంత్ బృందం
Revanth Reddy: దక్షిణ కొరియాలో కొనసాగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
Revanth Reddy: దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది. సియోల్ లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దిగ్గజాల ద్వారా ప్రధాన పెట్టుబడి అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో....తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయాన్ని నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.