Revanth Reddy: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: కోవింద్‌తో సీఎం రేవంత్‌రెడ్డి లంచ్ మీటింగ్
Revanth Reddy: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: హైదరాబాద్‌లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ పర్యటిస్తున్నారు. రాజ్‌భవన్‌లో రామ్‌నాథ్ కొవింద్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. కోవింద్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయనతో చర్చించారు.