Revanth Reddy: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం
Revanth Reddy: సమావేశానికి హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Revanth Reddy: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం
Revanth Reddy: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు. సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ను విస్తరించాలనే డిమాండ్ పై చర్చించారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించారు. నేతలు కోర్టుకు వెళ్లడంపై ఏం చేయాలనే దానిపై చర్చించారు. హైడ్రా కు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.