Kishan Reddy: రుణమాఫీపై సీఎం రేవంత్ గందరగోళం సృష్టిస్తున్నారు
Kishan Reddy: తెలంగాణలో 50 శాతం కూడా రైతు రుణమాఫీ అవలేదు
Kishan Reddy: రుణమాఫీపై సీఎం రేవంత్ గందరగోళం సృష్టిస్తున్నారు
Kishan Reddy: రుణమాఫీపై సీఎం రేవంత్ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో 50 శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రజల ముందు రుణమాఫీ వివరాలు ఉంచాలని డిమాండ్ చేశారాయన. సికింద్రాబాద్‌లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. రైతు రుణమాఫీతో పాటు గ్యారెంటీల అమలు కోసం పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు.