CM KCR: దసరా పండుగ రోజు కీలక ప్రకటన చేయనున్న గులాబీ బాస్
CM KCR: జాతీయ స్థాయిలో పెట్టబోయే పార్టీని ప్రకటించే అవకాశం
CM KCR: దసరా పండుగ రోజు కీలక ప్రకటన చేయనున్న గులాబీ బాస్
CM KCR: దసరా పండుగ రోజు గులాబీ బాస్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పెట్టబోయే పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ భవన్‌లో దసరా రోజు శాసనసభా పక్షం, కార్యవర్గ భేటీ సమావేశంకానుంది. సమావేశంలో తీర్మానం చేసి ఎన్నికల అధికారులకు పంపనుంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ ఇప్పటికే బీజేపీయేతర నేతలను కలిశారు. భారత్ నిర్మాణ్ సమితి పేరుతో కసరత్తు సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి