ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

సాయన్న కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

Update: 2023-02-19 14:00 GMT

ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి

CM KCR: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సాయన్న భౌతికకాయానికి సీఎం నివాళులర్పించారు. సాయన్న కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. సాయన్న మృతి చాలా బాధకరమని.. 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని సీఎం తెలిపారు.

Tags:    

Similar News