CM KCR: మానుకోటలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR: పార్టీ కార్యాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

Update: 2023-01-12 07:38 GMT

CM KCR: మానుకోటలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

CM KCR: సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ కవితను కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. కాసేపట్లో జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిథులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు.

Tags:    

Similar News