CM KCR: ఖమ్మం ప్రజలకు తుమ్మ ముల్లు కావాలా... పువ్వుల్లో పెట్టుకునే లీడర్‌ కావాలా?

CM KCR: ఖమ్మం ప్రజలకు తుమ్మ ముల్లు కావాలా... పువ్వుల్లో పెట్టుకునే లీడర్‌ కావాలా?

Update: 2023-11-05 11:54 GMT

CM KCR: ఖమ్మం ప్రజలకు తుమ్మ ముల్లు కావాలా... పువ్వుల్లో పెట్టుకునే లీడర్‌ కావాలా?

CM KCR: తుమ్మల టార్గెట్‌ సీఎం కేసీఆర్‌ చెలరేగిపోయారు. తుమ్మలు.. తుప్పలతో పనులు కావంటూ సెటైర్లు విసిరారు. నేనే మంత్రి పదవి ఇచ్చి తుమ్మలను గౌరవిస్తే... తన వల్లే నాకు మంత్రి పదవి వచ్చిదంటూ మాట్లాడరని కేసీఆర్‌ విరుచుకుపడ్డారు. అందుకే ఖమ్మం ప్రజలు తుమ్మ ముల్లు కావాలా.. పువ్వులాంటి పువ్వాడ కావాలో తేల్చుకోవాలంటూ బంతిని వారి కోర్టులో విసిరారు. అదే సమయంలో పొంగులేటిని టార్గెట్ చేస్తూ రెచ్చిపోయారు గులాబీ దళపతి. రాబోయేది ప్రాంతీయ పార్టీల హవా అన్నారు కేసీఆర్‌.

Tags:    

Similar News