CM KCR: సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం

CM KCR: సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం

Update: 2022-11-22 10:13 GMT

CM KCR: సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం

CM KCR: ప్రగతిభవన్‌లో మంగళవారం సాయంత్రం సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న మంత్రులు, నాయకులతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ సూచించారు.

Tags:    

Similar News