CM Jagan: ఈ నెల 5న ఢిల్లీకి సీఎం జగన్

CM Jagan: ప్రధాని మోడీ, అమిత్‌ షాతో భేటీకానున్న సీఎం జగన్‌

Update: 2023-07-03 14:00 GMT

CM Jagan: ఈ నెల 5న ఢిల్లీకి సీఎం జగన్

CM Jagan: సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 5న ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు సీఎం జగన్. ప్రధాని మోడీ, అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు.

Tags:    

Similar News