CM Cup 2025 Second Edition Launched: సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్ పోస్టర్‌ ఆవిష్కరణ

CM Cup 2025 Second Edition Launched: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సీఎం కప్-2025 సెకెండ్ ఎడిషన్ పోస్టర్‌ను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

Update: 2026-01-08 07:19 GMT

CM Cup 2025 Second Edition Launched: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సీఎం కప్-2025 సెకెండ్ ఎడిషన్ పోస్టర్‌ను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాల తదితరులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి31 వరకు మండల స్థాయిలో, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిన్వహించనున్నారు.మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించనట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News